bhumana karunakar reddy

బ్రాహ్మణికి 9 కోట్లకు పైగా జీతం వస్తోంది.. ఎందుకు బయటపెట్టరు?

Submitted by arun on Mon, 08/13/2018 - 15:21

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లాకో మైనింగ్‌ డాన్‌ను తయారు చేశారని, మైనింగ్‌, ఎర్రచందనం, ఇసుక, మట్టి, భూ కబ్జా,కాల్‌మనీ మాఫియాలకు చంద్రబాబే డాన్‌ అని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి తూర్పారబట్టారు.  హైకోర్టు తప్పుబట్టినా కూడా మైనింగ్‌ మాఫియాకు సహకరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్‌ జరిగిందని, జరుగుతుందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పాలనలో అవినీతి విశ్వవ్యాప్తమైంది: భూమన

Submitted by arun on Tue, 06/05/2018 - 14:16

చంద్రబాబు పాలనలో అవినీతి విశ్వవ్యాప్తమైందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చేతికి వాచి, వేలికి ఉంగరం లేదంటూ ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు ...నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతికి  పాల్పడ్డారంటూ ఎద్దేవా చేశారు. నవనిర్మాణ దీక్షతో  ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు ఎయిర్ ఏసియా వివాదంలో  తన ఆడియో టేప్ వెలుగుచూసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.