Rachakonda police

సిటీ పోలీస్‌ సక్సెస్‌...చెడ్డిగ్యాంగ్ చిక్కింది

Submitted by arun on Thu, 07/19/2018 - 10:35

ఆరు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. ఈ ముఠాలో ముగ్గుర్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ద్వారా మిగిలిన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం ముంబై పోలీసులకు చిక్కిన ఈ చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు రాచకొండ పోలీసులకు పట్టుబడటం సంచలనంగా మారింది.

నెటిజన్ల ట్వీట్‌కు... కేటీఆర్‌ రీట్వీట్‌... పోలీస్‌ వెహికిల్‌కు ఫైన్‌

Submitted by arun on Mon, 05/28/2018 - 15:44

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే  తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్‌ ... ట్విట్టర్ ద్వారా తనను ఆశ్రయిస్తున్న వారికి తనదైన శైలిలో న్యాయం చేస్తున్నారు.  సాయం చేయాలంటూ అభ్యర్ధన పంపిన వందలాది మందికి అండగా నిలిచిన కేటీఆర్ ... తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై సామాన్యులకు విధించే స్ధాయిలోనే కొరడా ఝుళిపించారు. ఈ నెల23న  ఎల్బీ నగర్  రింగు రోడ్డు వద్ద రాంగ్ రూట్‌లో వెళుతున్న పోలీస్ వాహనం ఫోటో తీసిన ఓ నెటీజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. నిబంధనలకు సామాన్యులకేనా ? ... ప్రభుత్వ అధికారులకు వర్తించవా ? అంటూ ప్రశ్నించారు.