kalyan ram

‘నా నువ్వే’ మూవీ రివ్యూ

Submitted by arun on Thu, 06/14/2018 - 12:46

స‌మ‌ర్ప‌ణ‌: మ‌హేశ్ కోనేరు
నిర్మాణ సంస్థ‌: కూల్ బ్రీజ్ సినిమాస్‌
తారాగ‌ణం: న‌ంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల‌కిశోర్, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, సురేఖా వాణి త‌దిత‌రులు
సంగీతం: శ‌ర‌త్‌
సినిమాటోగ్ర‌ఫీ: పి.సి.శ్రీరామ్‌
కూర్పు: టి.ఎస్‌.సురేశ్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే: జ‌యేంద్ర శుభ‌
నిర్మాత‌లు: కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి
ద‌ర్శ‌క‌త్వం: జ‌యేంద్ర‌

తారక్‌ను రావొద్దని చెప్పా: కల్యాణ్‌రామ్

Submitted by arun on Sat, 03/24/2018 - 13:03

నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా నడిచింది. కానీ ఆయన దీనికి హాజరు కాలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ స్పందించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్‌ను తానే వద్దని చెప్పానని కల్యాణ్ రామ్ తెలిపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం కోసం కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నాడని, అది అభిమానులకు సర్‌ప్రైజ్‌ అని.. ఒకవేళ ఇప్పుడు ఫంక్షన్‌కు వస్తే ఆ లుక్ బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే వద్దని చెప్పానని పేర్కొన్నాడు. ఇక ఫంక్షన్‌కు వచ్చేముందు కూడా ఎన్టీఆర్‌ను కలిసే వచ్చానని..

మార్చి23న క‌ల్యాణ్ రామ్ కొత్త సినిమా

Submitted by lakshman on Sun, 03/11/2018 - 13:01

క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా సినిమా ఎంఎల్ఎ. ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ మర్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టి.జి విశ్వప్రసాద్ సమర్పణ లో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ,  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.

కాజల్ కు ఎక్కువ సంతృప్తినిచ్చేదేంటో తెలుసా?

Submitted by lakshman on Sat, 03/03/2018 - 20:03

12 ఏళ్లుగా సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయమేం కాదు. అలాంటి ఫీట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ కాజల్. ఇప్పుడు కూడా.. కాజల్ హవా కొనసాగుతోందంటే.. ఆమెకున్న టాలెంటే కారణం. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో ఎమ్ ఎల్ ఏ సినిమా చేస్తున్న కాజల్.. ఇదే విషయంపై స్పందించింది. ఇన్నేళ్ల అనుభవంలో ఎక్కువగా సంతృప్తిని ఇచ్చిన విషయాలు ఏంటి అని అడగ్గానే.. ఇదిగో ఇవీ అంటూ జవాబిచ్చింది.

'జై ల‌వ‌కుశ'@ రూ.100 కోట్లు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 21:42

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ' బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. గురువారం విడుద‌లైన ఈ సినిమా నేటితో రూ.100 కోట్ల గ్రాస్‌ని క్రాస్ చేసింది. తార‌క్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది.

'జైల‌వ‌కుశ' నాలుగో రాజు కూడా..

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 20:56

క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్‌, నిర్మాత‌గా క‌ల్యాణ్ రామ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం 'జైల‌వ‌కుశ‌'. తార‌క్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మొద‌టి మూడు రోజులు మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన 'జైల‌వ‌కుశ‌'.. నాలుగో రోజు అయిన ఆదివారం కూడా వ‌సూళ్ల ప‌రంగా అద‌ర‌గొట్టింది.

దాదాపు రూ.90 కోట్లని గ్రాస్ రూపంలోనూ.. రూ.54 కోట్ల‌ని షేర్ రూపంలోనూ ఈ సినిమా రాబ‌ట్టుకుంది. సోమ‌వారం కూడా ఈ సినిమా చెప్పుకోద‌గ్గ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓవ‌రాల్‌గా ద‌స‌రా సెల‌వులు 'జైల‌వ‌కుశ‌'కి బాగానే ప్ల‌స్ అయ్యాయి అనే చెప్పాలి.

3 రోజులు..రూ.75 కోట్లు

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 15:18

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ‌'.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల‌కి గానూ ఈ సినిమా రూ.75 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకుంది. ఇవాళ కూడా క‌లెక్ష‌న్లు స్ట‌డీగానే ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం లేదా సోమ‌వారంతో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు.

జై ఒక అద్భుతం - ద‌ర్శ‌కేంద్రుడు

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 13:20

'నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను'.. ఇదీ ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జైల‌వ‌కుశ' చూశాక ట్విట్ట‌ర్ లో తెలిపిన స్పంద‌న‌.

జైలవకుశ రివ్యూ

Submitted by lakshman on Thu, 09/21/2017 - 19:48

చిత్రం: జైలవకుశ

నిర్మాణ సంస్థ: నందమూరి తారకరామారావు ఆర్ట్స్
నటీనటులు: ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్, సాయికుమార్,  పోసాని, రోనిత్ రాయ్, నందితారాజ్, హంసానందిని, అభిమన్యు సింగ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
కథ, మాటలు, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
విడుదల తేదీ: 21.09.2017

2400 థియేట‌ర్స్‌లో 'జై ల‌వ కుశ‌'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 11:30

'టెంప‌ర్', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్' వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా  చిత్రం 'జై ల‌వ కుశ‌'. కెరీర్‌లోనే మొద‌టిసారిగా ఈ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు తార‌క్‌. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి 'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.