kannada

వాడు మొగుడు కాదు…రాక్షసుడు

Submitted by arun on Wed, 03/21/2018 - 14:41

భర్త వేధింపులు తాళలేకపోతున్నానని శాండిల్‌వుడ్‌ నటి చైత్రా మంగళవారం బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలు..2006 లో తనకు, లిక్కర్ రియల్టర్ బాలాజీ పోతరాజ్ తో వివాహమైందని, తమకు ఇద్దరు పిల్లలున్నారని పేర్కొన్న ఆమె..నెల రోజులుగా పోతరాజ్ నుంచి వేధింపులు మరింత పెరిగాయని తెలిపింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం

Submitted by arun on Thu, 02/22/2018 - 14:23

దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాపులర్‌ అయిన బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు సంబంధించిన హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగర శివారు బిదాడిలోని ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ సిటీలో నిర్మించిన కన్నడ బిగ్‌బాస్‌ హౌస్ సగానికి పైగా కాలిపోయింది. షాట్‌సర్య్కూట్‌ వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కోసం బిదాడిలోని ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ సిటీలో బిగ్‌ బాస్‌ హౌజ్‌ కోసం స్పెషల్‌ సెట్‌ వేశారు. గత నెల చివర్లో సీజన్‌ ముగిసింది కూడా. ఈ క్రమంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

తెలుగు త‌ల్లికి వంద‌నం

Submitted by lakshman on Mon, 09/18/2017 - 20:10
తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా.. అంటూ తెలుగు అందాలను అధ్బుతంగా వర్ణించారు ప్రముఖ సినీకవి ఆచార్య ఆత్రేయ. నిజంగానే తెలుగు భాష తియ్యదనం అలాంటిది మరి. అందుకే  తెలుగు భాష ప్రాధాన్యాన్ని అలనాటి శ్రీకృష్ణదేవరాయలి నుంచి నేటి పాలకుల వరకు...