tirupathi

కేన్సర్‌ కణితి కోతులెత్తుకెళ్లాయ్‌!

Submitted by arun on Sun, 11/04/2018 - 10:30

చికిత్స చేసి జబ్బు తగ్గించాల్సిన వైద్యులు. రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మెదడులో కణతితో బాధపడుతున్న పేషెంట్‌ పట్ల. తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు ప్రదర్శించిన నిర్లక్ష్యం. వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని నిరూపిస్తుంది. 

న్యాయం కోసం పోలీస్ స్టేష్టన్ కు వెళ్లిన మహిళను ట్రాప్ చేసిన సీఐ

Submitted by arun on Wed, 09/19/2018 - 10:37

లైగింకగా వేధింపు ఆరోపణలు ఎదుర్కోంటున్న వాల్మీకిపురం సీఐ సిద్ధ తేజమూర్తిపై సస్పెన్షన్ వేటు పడింది. న్యాయం కోసం పోలీస్ స్టేష్టన్ కు వెళ్లిన తనను ట్రాప్ చేసిన సీఐ.. వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. తిరుమల కొండపై రూం బుక్ చేశానని తన వద్దకు రావాలంటూ ఫోన్ లో వేధింపులకు గురిచేశాడని బాదితురాలు ఫిర్యాదు చేసింది. సీఐ ఫోన్ కాల్ ను రికార్డు చేసింది. దీంతో  విచారణ జరిపిన కర్నూలు డీఐజీ సీఐను సస్పెండ్ చేశారు.

Tags

జ‌న‌సేన లో ఆ ఎంపీ స్థానం అభ్య‌ర్థిగా క‌త్తిమ‌హేష్ ..?

Submitted by lakshman on Thu, 01/25/2018 - 22:53

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన క్రిటిక్ క‌త్తిమ‌హేష్ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. కాట‌మ‌రాయుడు సినిమా రివ్వూతో వెలుగులోకి వ‌చ్చిన క‌త్తిమ‌హేష్ , జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా, పాలిటిక్స్ , వ్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేశాడు. ఆ విమ‌ర్శ‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అభిమానానికి బ‌ల‌య్యాడు. క‌త్తి ఫోన్ నెంబ‌ర్ ను బ‌హిర్గ‌తం చేసి ఇబ్బందులు పెట్టారు. దీంతో  అస‌హ‌నం వ్య‌క్తం చేసిన క‌త్తి అభిమానుల‌పై రుస‌రుస‌లాడాడు.

సెప్టెంబరు 15న తిరుప‌తిలో శ్రీ సీతారాముల కల్యాణం

Submitted by lakshman on Mon, 09/11/2017 - 19:39

తిరుపతి: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సెప్టెంబరు 15వ తేదీ శుక్రవారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.