KCR Biopic

కేసీఆర్ బ‌యోపిక్ లాంచ్‌.. ప్ర‌ధాన పాత్ర‌లో నాజ‌ర్

Submitted by arun on Thu, 06/28/2018 - 14:14

ప్రస్తుతం టాలీవుడ్‌ లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే సావ్రితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించగా ఇటీవల స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది. క్రిష్ దర్శకత్వం వహించనుండగా, బాలకృష్ణ టైటిల్ రోల్లో మెరవనున్నారు. అటు దిగవంతనేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ ఈ రోజే (గురువారం) ప్రారంభమైంది.

కేసీఆర్ , వైఎస్సార్ పై బయోపిక్ లు..వారి పాత్రల్ని పోషిస్తున్న నటులెవరు..?

Submitted by arun on Sat, 03/31/2018 - 14:08

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం కేసీఆర్...ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. పొలిటికల్ లీడర్స్ గా...తెలుగు రాష్ట్రాలపై చేరగని ముద్ర వేశారు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పడీ రియల్ పొలిటీషియన్స్ జీవిత కథ ఆధారంగా సినిమాలు రానున్నాయి. కేసీఆర్ బయోపిక్ కోసం..బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్...స్టోరీ రచిస్తున్నాడు.