2019 Election

ఇద్దరూ ..ఇద్దరే...గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

Submitted by arun on Sat, 08/11/2018 - 10:26

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన వ్యూహాలకు పదను పెడుతున్నారు గులాబీ బాస్ అందులో బాగంగా ఉత్తర తెలంగాణ లో కేటిఆర్ ,దక్షణ తెలంగాణ హరిష్ రావు పార్టీ బలోపేతం కోసం ఈ ఇద్దరు మంత్రులకు  భాద్యతలు అప్పగించారు ముఖ్యంత్రి కేసిఆర్ దీంతో ఇప్పుడు  ఈ ఇద్దరు వరుస పర్యటనలతో  క్యాడర్ ను ఉత్తాహా పరుస్తు గులాబీ నేతల్లో జోష్ నింపుతున్నారు.  

కాంగ్ "రేస్"...గెలుపు గుర్రాలకే టిక్కెట్.

Submitted by arun on Mon, 07/02/2018 - 12:50

ఇక గెలిచే వారికే టిక్కెట్టుకు పిలిస్తే,

భాహు బలులందరు ఒక్కటై నిలిస్తే,

ప్రజల అవసరాలల్లో వీరు కలిస్తే,

సోనియా ఉత్తమ మనస్సు గెలిస్తే,

అంతా హస్తోత్సాహము ఫలిస్తుంది.

ఎన్నికల్లో గెలుపొందడం లక్ష్యం నరేంద్ర మోడీ పావులు...మూడు కొత్త పథకాలకు కసరత్తు చేస్తున్న కేంద్రం

Submitted by arun on Wed, 06/06/2018 - 12:21

2019 ఎన్నికల్లో గెలుపొందడం లక్ష్యంగా...నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నారు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు మూడు కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్లు జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి లబ్ది చేకూరేలా...ఈ పథకాలు అమలు చేయనున్నట్లు సమాచారం. వివిధ రంగాల్లో పనిచేసే వారికి వృద్ధాప్య పింఛను, జీవిత బీమా, ప్రసూతి ప్రయోజనాలు పటిష్టంగా అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం 15 కేంద్ర కార్మిక చట్టాలను సరళీకరించి, ఒకే చట్టంగా విలీనం చేయడానికి ఓ ముసాయిదా బిల్లును రూపొందించినట్లు సమాచారం.

బీజేపీకి కురువృద్ధుడి షాక్!

Submitted by arun on Thu, 03/29/2018 - 12:10

బీజేపీ జాతీయ రాజకీయాల్లో గుజరాతీలు నరేంద్రమోడీ, అమిత్ షా హవా మొదలయ్యాక.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శతృఘ్ను సిన్హా, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ల ప్రాభవం తగ్గిపోయిందనే చెప్పాలి. వీళ్లలో కొందరు సర్దుకుపోతూ పదవులు అనుభవిస్తుంటే.. ఇంకొందరేమో ఆత్మాభిమానం కారణంగా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. వృద్ధ నేతల్లో ఒకరైన శతృఘ్ను సిన్హా అయితే.. సందర్భం వచ్చినపుడు పార్టీ వ్యవహార శైలిపై విమర్శలు కూడా చేస్తూనే ఉన్నారు.