review

కాలా మూవీ రివ్యూ

Submitted by arun on Thu, 06/07/2018 - 11:02

నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ముర‌ళి.జి
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: ధ‌నుశ్‌
ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌

ఓటుకు నోటు కేసుపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌...మరోసారి విచారించే అవకాశం

Submitted by arun on Thu, 05/31/2018 - 10:57

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు దెబ్బకు రేవంత్‌రెడ్డితో పాటు మరి కొందరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు సీఎంలు...వాగ్భాణాలు సంధించుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్‌ ఉన్నట్టుండి ఎందుకు ఓటుకు నోటు కేసు సమీక్ష నిర్వహించారు. మూడేళ్లు పూర్తవుతున్న ఓటుకు నోటు కేసు పరిస్థితి ఏంటీ ? 

‘కృష్ణార్జున యుద్ధం’పై కత్తి రివ్యూ

Submitted by arun on Thu, 04/12/2018 - 15:58

హీరోలకు ఒక్క హిట్ పడితేనే ఉబ్బితబ్బిబవుతారు. ఆనందానికి అవదులే లేనట్టు గాల్లో తేలిపోతుంటారు. అలాంటిది నాచురల్ స్టార్ నాని..ఒకటి కాదు ,రెండు కాదు ఏకంగా ఎనిమిది హిట్లు కొట్టాడు. అవి కూడా బ్యాక్ టు బ్యాక్. ప్రజెంట్ మరే హీరోకు లేని ఘనతను సాధించిన నాని తొమ్మిదో హిట్ కు సందడి మొదలెట్టాడు. హిట్ అనే పదానికి కేరాఫ్ గా మారిపోయాడు నాచురల్ స్టార్ నాని. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలైన నాని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. వైవిధ్యమైన స్టోరీలతో ప్రజెంట్ టాలీవుడ్ లో మరే హీరోకు లేని సక్సెస్ రేటును కంటీన్యూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది విజయాలను ఖాతాలో వేసుకున్న నాని, తొమ్మిదో హిట్ కు రెడీ అయ్యాడు.

రివ్యూ: కృష్ణార్జున యుద్ధం

Submitted by arun on Thu, 04/12/2018 - 13:34

స‌మ‌ర్ప‌ణ‌: వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి
నిర్మాణ సంస్థ‌: షైన్ స్క్రీన్స్‌
న‌టీన‌టులు: నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు త‌దిత‌రులు
కూర్పు: స‌త్య.జి
సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌
చాయాగ్ర‌హణం: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
క‌ళ‌: సాహి సురేశ్‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ

‘తొలిప్రేమ’పై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Sat, 02/10/2018 - 12:30

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. టైటిల్‌తోనే అంచనాలను మరింత పెంచిన ఈ సినిమా శనివారం విడుదలైంది. తొలిప్రేమపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు. తెలుగులో ఇప్పట్లో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి అని కత్తి మహేశ్ చెప్పాడు. బ్రిలియంట్ రైటింగ్ అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. హీరోహీరోయిన్లు, ఇతర నటులు ఆకట్టుకునే విధంగా నటించారని కత్తి చెప్పాడు.

తొలిప్రేమ : రివ్యూ

Submitted by arun on Sat, 02/10/2018 - 10:26

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు
కూర్పు: న‌వీన్ నూలి
సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి

‘ఇంటిలిజెంట్’కి కత్తి రివ్యూ

Submitted by arun on Fri, 02/09/2018 - 14:52

మూడు హ్యాట్రిక్ హిట్ల తర్వాత.. వరుసగా నాలుగు ఫ్లాపులు తిన్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ పరిస్థితుల్లో అతడి ఆశలన్నీ ‘ఇంటిలిజెంట్’ మీదే నిలిచాయి. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందించిన చిత్రమిది. తాజాగా కత్తి మహేష్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ‘సినిమాలోని 5 పాటలూ సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్నాయి. ఉన్న ఒక్క రీమిక్స్ సాంగ్.. అసలైన పాత పాటని స్పాయిల్ చేస్తోంది. పెద్దగా ఆకట్టుకోని ఫైట్స్. నవ్వురాని కామెడి. లవ్ లేని రొమాంటిక్ ట్రాక్. పూర్తిగా అన్ ఇంటిలిజెంట్ స్టోరి.

‘ఛలో’పై క‌త్తిమ‌హేష్ రివ్యూ

Submitted by arun on Fri, 02/02/2018 - 10:49

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య. ఆ తర్వాత ‘కల్యాణ వైభోగమే’, ‘ఒక మనసు’, ‘జ్యో అచ్యుతానంద’, ‘కథలో రాజకుమారి’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా, విభిన్న కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాదాపు ఏడాది విరామం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన చిత్రం ‘ఛలో’. నాగశౌర్య, రష్మిక మండన్న నటించిన ఛలో సినిమా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఈ సినిమా రూపొందింది. నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందింది.

‘జైసింహా’ ఫ‌స్టాఫ్ రివ్యూ

Submitted by arun on Fri, 01/12/2018 - 10:41

 ‘జైసింహా’తో సంక్రాతి బ‌రిలోకి దిగిన బాల‌కృష్ణ సినిమా ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని క‌నువిందు చేసిన‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా కేఎస్ ర‌వికుమార్ డైర‌క్ష‌న్ లో జైసింహా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మ‌రి ఈ చిత్రం ఫ‌స్టాఫ్ లో  అభిమానుల్ని ఏమేర‌కు అల‌రిస్తుంద‌నే విష‌యాన్ని తెలుసుకుందాం.  
ఫస్టాఫ్  
విశాఖ‌ప‌ట్నంలో ఉండే న‌ర‌సింహా (బాలకృష్ణ)  గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని అక్క‌డి నుంచి 

ఉంగ‌రాల రాంబాబు రివ్యూ

Submitted by lakshman on Sun, 09/17/2017 - 20:45

నిర్మాణ సంస్థ: యుౖనెటెడ్‌ మూవీస్‌(కిరీటి)లిమిటెడ్‌
నటీనటులు: సునీల్‌, మియా జార్జ్‌, ప్రకాష్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల, ఆశిష్‌ విద్యార్థి, హరితేజ తదితరులు
మాటలు: చంద్రమోహన్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత: పరుచూరి కిరీటి
రచన, దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్‌