actor sivaji

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ గరుడ నిజమేనా...జగన్‌పై కత్తి దాడి ఆపరేషన్‌ గరుడలో భాగమా..?

Submitted by arun on Fri, 10/26/2018 - 10:27

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ గరుడ నిజమేనా..? టీడీపీ నేతలు ఆపరేషన్‌ గరుడ నిజమని నమ్ముతున్నారా..? ఏపీలో ఐటీ దాడులు , ఆ తర్వాత నేతలపై కేసులు, ఇప్పడు జగన్‌పై కత్తి దాడి ఇదంతా ఆపరేషన్‌ గరుడలో భాగమా..? సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కూడా అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని భావిస్తున్నారా..? . 

మా బాబు బంగారం

Submitted by lakshman on Thu, 03/29/2018 - 05:11

న‌టుడు శివాజీ ఏపీ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేంద్రం ఏపీ పై ఆప‌రేష‌న్ గ‌రుడ తో టార్గెట్ చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌జ‌ల‌కోసం ఏడాదిగా డేటాను సేక‌రించిన‌ట్లు, ఆ డేటా ఆధారంగా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్త‌మ‌వ్వాల‌ని సూచించిన‌ట్లు చెప్పుకొచ్చారు. 

నాటకాలు ఆపి పోరాటానికి కలిసిరండి: శివాజీ

Submitted by arun on Thu, 03/01/2018 - 15:25

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోసం గుంటూరు జిల్లాలో ఈ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి చలసాని శ్రీనివాసరావు, సీపీఐ రామకృష్ణ, సినీనటుడు శివాజీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్లపై వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు నాటకాలు ఆపి పోరాటానికి కలిసిరావాలని నటుడు శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ వెంట్రుకతో సమానంగా పోల్చుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.