Karti Chidambaram

కార్తీ చిదంబ‌రానికి బెయిల్ మంజూరు

Submitted by lakshman on Fri, 03/23/2018 - 15:33

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు లో మాజీ కేంద్ర‌మంత్రి పీ.చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రానికి ఢిల్లీ హైకోర్టు లో ఊర‌ట ల‌భించింది.  

ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఉచ్చు చిదంబరం మెడకు బిగుసుకుంటుందా..?

Submitted by arun on Fri, 03/02/2018 - 10:56

ఐఎన్ఎక్స్  మీడియా కేసు ఉచ్చు.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు బిగుసుకుంటుందా..? కార్తీ చిదంబరం విచారణలో సీబీఐ ఏం తేల్చనుంది..? ఐదు రోజుల కస్టడీలో మరెన్ని నిజాలు వెలుగుచూడనున్నాయి..? కార్తీ చిదంబరం మనీలాండరింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు రోజుల సీబీఐ కస్టడీకి కార్తీని అనుమతించడంతో విచారణ మరింత వేగవంతం కానుంది. 

కార్తీ చిదంబరాన్ని కోర్టు ఎదుట హాజరుపర్చిన సీబీఐ

Submitted by arun on Thu, 03/01/2018 - 17:25

మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కార్తీని 14 రోజుల కస్టడీకి అప్పగించాలని 

కార్తీ చిదంబరం అరెస్ట్

Submitted by arun on Wed, 02/28/2018 - 11:07

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు పీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన్ను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన కార్తీ చిదంబరం మామూలు వ్యక్తి కాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విడుదల చేసిన సమ్మన్లపై స్టే విధించలేమని సుప్రీం కోర్టు.. కార్తీకి షాక్ ఇచ్చింది. దీంతో బుధవారం అధికారులు వచ్చీరాగానే ఆయన్ను అరెస్ట్ చేశారు.