Film Industry

తెలుగు సినీ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 03/20/2018 - 16:32

టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ను టార్గెట్‌‌ చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ మన హీరోలకు పోరాడే చేవ చచ్చిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతుంటే ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటంపై భగ్గుమన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనడటం లేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. 

తెలుగు సినీ పరిశ్రమకు ఏమైంది?

Submitted by arun on Tue, 03/20/2018 - 14:50

టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఫోకస్ చేసిన ఆయన మన హీరోలకు పోరాడే చేవ చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతున్న సమయంలో ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటంపై ఆయన భగ్గుమన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనడటం లేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టును నిషేదించిన సమయంలో అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముందుండి ఉద్యమాన్ని నడిపించారని అలాంటి వారు ఇక్కడ కరువయ్యారా అని ప్రశ్నించారు.

శ్రీదేవి మ‌ర‌ణంపై అనుమానాలు

Submitted by arun on Mon, 02/26/2018 - 11:33

అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో యావత్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఓ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా శ్రీదేవి హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి మరణాన్ని జీర్జించుకోలేకపోతున్న హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంకాని దేశంలో ఇన్సిడెంట్‌ జరగడంతో అసలేం జరిగి ఉంటుందోనంటూ సందేహాలు లేవనెత్తుతున్నారు.  

తెలుగింటి ఆడపడుచు శ్రీదేవి

Submitted by arun on Mon, 02/26/2018 - 11:19

సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్, అతిలోకసుందరి శ్రీదేవి...అచ్చ తెలుగు ఆడపడుచు. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో జన్మించినప్పటికి...ఆంధ్రప్రదేశ్‌లోనూ మూలాలు ఉన్నాయ్. అమె తల్లి రాజేశ్వరి తిరుపతిలోని తీర్థకట్టవీధిలో జన్మించారు.

శ్రీదేవి చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందంటే..

Submitted by arun on Mon, 02/26/2018 - 11:10

గుండెపోటు తో శ్రీదేవి మృతిచెందిందని మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ మరణానికి ముందు ఏం జరిగింది?  శ్రీదేవి మృతి చెందడానికి అరగంట ముందు అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. దుబాయ్ కి చెందిన ఓ లోకల్ పేపర్ లో వచ్చిన వార్తలు అసలు ఆరోజు పెళ్లి వేడుక తర్వాత ఏంజరిగింది. బోనీకపూర్ శ్రీదేవికి గుండెపోటు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయాలు పత్రిక వెల్లడించింది అసలు శ్రీదేవి చనిపోయే రోజు రాత్రి అరగంట ముందు ఏం జరిగింది?

మాజీ సీఎం సిఫారసుతో సినిమాల్లోకి శ్రీదేవి

Submitted by arun on Mon, 02/26/2018 - 09:33

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కామరాజర్‌ సిఫార్సుతోనే శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం ఆమె తండ్రి అయ్యప్పన్‌ సన్నిహిత మిత్రులకు మాత్రమే తెలుసు. వారిలో ఒకరైన 81 ఏళ్ల బాలు నాయకర్‌ శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీదేవి స్వగ్రామంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.  శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌, ఆయన స్నేహితుడు బాలు నాయక్కర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు. ఓరోజు నాలుగేళ్ల శ్రీదేవిని ఆమె తండ్రి కామరాజర్‌ వద్దకు తీసుకెళ్లారు. కామరాజర్‌.. ఈ బాలిక సినిమాల్లో నటిస్తే బాగుంటుందని చెప్పారు.