Jerusalem Mathaiah letter to CJI

ఆ 5కోట్ల‌లో నా ప్ర‌మేయం లేదు : మ‌త్త‌య్య

Submitted by lakshman on Sat, 02/24/2018 - 04:31

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య  అత్య‌న్నుత న్యాయ స్థానానికి లేఖ రాయడం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో ఆ కేసు ఏమ‌లుపు తిరుగుతుందోన‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. 

బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం

Submitted by lakshman on Sat, 02/24/2018 - 02:37

ఓటుకు నోటు కేసులో క‌ల‌క‌లం. ఓటుకు నోటు కేసు మ‌రో ఐదు రోజుల్లో విచార‌ణ‌కు రానున్న నేప‌థ్యంలో ఈ కేసులో ఏ4గా జ‌రూస‌లేం సుప్రీం కోర్ట్ చీఫ్ జ‌స్టీస్ కు లేఖ రాశారు. దీంతో ఈ కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయి.