feature

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆప్షన్ రాబోతోంది

Submitted by lakshman on Wed, 09/13/2017 - 19:06

వాట్సాప్‌ యూజర్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. చాలామంది వాట్సాప్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఓ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొరపాటున మెసేజ్ కానీ, మల్టీమీడియా ఫైల్ కానీ పంపిస్తే దాన్ని నిరోధించే అవకాశం ఇన్నాళ్లూ ఉండేది కాదు. ఒక్కసారి పంపితే మనకు డిలీట్ చేసే అవకాశమే ఉండదు. మనం ఎవరికి పంపామో.. వాళ్లు కచ్చితంగా దాన్ని చూస్తారు. కొన్ని సందర్భాల్లో మెసేజ్ లేదా ఫొటోను పంపించిన తర్వాత చాలామంది అనవసరంగా పంపించానే అని ఫీలవుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఇకపై వాట్సాప్ యూజర్లకు ఉండదు. మనం పంపించిన టెక్ట్స్ మెసేజ్‌ను, ఫైల్స్‌ను డిలీట్ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది.

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చాయోచ్‌!

Submitted by lakshman on Mon, 09/11/2017 - 19:01
యూజర్స్‌కు సరికొత్త ఫీచర్లతో మరింత మెరుగైన సేవలందిస్తున్న వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను ప్రకటించింది. అందులో మొదటిది పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్. వాట్సాప్‌లో వీడియో కాల్ చేసినప్పుడు...