sunil

సైరా సినిమాపై క్లారిటీ ఇచ్చిన హీరో సునీల్

Submitted by arun on Wed, 01/03/2018 - 14:26

ఈ మ‌ధ్య హీరో సునీల్ కు కాలం క‌లిసి రావ‌డం లేద‌నే చెప్పుకోవాలి. ఓవైపు ఆశించిన స్థాయిలో సినిమాల‌కు ఆడ‌క‌పోవ‌డంతో కృంగి పోకుండా వ‌రుస సినిమాల‌తో బిజీ అయ్యారు.  ఈనేప‌థ్యంలో సునీల్ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని షేర్ చేసుకున్నాడు.  డైర‌క్ట‌ర్ మారుతి  భలే భలే మగాడివోయ్ సినిమాను తొల‌త సునీల్ తో చేయాల్సి ఉంది. అయితే  భలే భలే మగాడివోయ్ క‌థ విన్న సునీల్ మ‌తిమ‌రుపు హీరో క్యార‌క్ట‌ర్ ను మ‌హేష్ బాబు ఒక్క‌డు త‌ర‌హాలో మార్పులు చేయ‌మ‌ని అన్నార‌ని ఆ సినిమా డైర‌క్ట‌ర్ మారుతి ప‌లు సంద‌ర్బాల్లో గుర్తు చేశారు.

ఉంగ‌రాల రాంబాబు రివ్యూ

Submitted by lakshman on Sun, 09/17/2017 - 20:45

నిర్మాణ సంస్థ: యుౖనెటెడ్‌ మూవీస్‌(కిరీటి)లిమిటెడ్‌
నటీనటులు: సునీల్‌, మియా జార్జ్‌, ప్రకాష్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల, ఆశిష్‌ విద్యార్థి, హరితేజ తదితరులు
మాటలు: చంద్రమోహన్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత: పరుచూరి కిరీటి
రచన, దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్‌

'సైరా న‌ర‌సింహారెడ్డి'లో సునీల్‌

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 11:24

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' భారీ తారాగ‌ణంతో, టాప్ టెక్నీషియ‌న్ల‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.