house

ఇంటిని తుడిచే రోబో 2

Submitted by arun on Mon, 08/06/2018 - 16:53

ఇంటిని వ్యాకుమ్ క్లీనర్ల శుభ్రం చేసే రోబోట్లు ఎప్పుడో వచ్చాయి, కానీ మన ఇండ్లలో తడిబట్టతో తూడవకపోతే దుమ్ము బాగా పెరిగిపోతుంది, కాబట్టి వారి కోసం ఇప్పుడు మార్కెట్లో తడి బట్టతో తుడిచి రోబోట్లు వస్తున్నాయి,ఇవి చార్జింగ్తో పనిచేసేస్తాయట. శ్రీ కో

Tags

నిప్పు లేకుండానే మంటలు...దయ్యమే కారణమంటున్న గ్రామస్తులు

Submitted by arun on Thu, 07/05/2018 - 15:55

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చండ్రాయని పల్లి  గ్రామంలో నిప్పు లేకపోయినా మంటలు చెలరేగుతున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లలో  ఉదయం, సాయంత్రం ఉన్నట్టుండి మంటలు రేగుతున్నాయి. మూడు నెలులగా ఇంట్లోని సర్వస్వం బూడిద అవుతున్న ఈ మంటలు ఆగడం లేదు. వీటి బారినుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక పిల్లాపెద్దలు నిత్యం జాగారం చేస్తున్నారు.

బెజవాడకు పవన్ షిఫ్ట్

Submitted by arun on Fri, 06/22/2018 - 11:32

ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాన్‌ విజయవాడకు మకాం మార్చారు. పడమటలో నూతనంగా తీసుకున్న అద్దె నివాసంలో కుటుంబ సమేతంగా కాలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ..ఇకపై అన్ని కార్యక్రమాలు విజయవాడ నుంచే కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.  ఇందుకోసం  ఇంట్లోనే పార్టీ, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభించనున్న పోరాట యాత్రకు పవన్ ఇక్కడి నుంచే బయలుదేరుతారు.  

ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ

Submitted by arun on Mon, 01/22/2018 - 13:55

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉంచిన బంగారు, వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎమ్మెల్యే రోజా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదుతో మాదాపూర్ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బీరువాలో పెట్టిన విలువైన హారం ఎలా అపహరణకు గురైందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. పనివాళ్లే ఎవరైనా తీశారా? లేక బయటివాళ్లు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారా?

ఎండిపోయిన తులసి ఇంట్లో ఉంటే ?

Submitted by lakshman on Sat, 09/16/2017 - 21:53
భారతీయ సనాతన జీవన విధానంలో తులసి ఓ భాగమైపోయింది. హిందువులు తులసిని పూజల కోసమే కాకుండా, ఆరోగ్యం పరంగానూ దీని ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇళ్లలో తులసి మొక్కకు కోటను నిర్మించి...