anchor rashmi

‘బిగ్‌బాస్’ విన్నర్ అతనే... లేదంటే ధర్నాలే..: రష్మి

Submitted by arun on Thu, 08/23/2018 - 11:55

బిగ్‌బాస్‌ సీజన్‌-2 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ గొడవలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సృష్టించింది ఈ రియాల్టీ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్‌ ఎంట్రీలతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాడు. బిగ్‌బాస్ విన్నర్ గురించి యాంకర్ రష్మి తన అభిప్రాయాన్ని తెలిపింది.‘బిగ్‌బాస్ సీజన్ 2’ టైటిల్ పక్కా కౌశల్‌దే!...’’ అని కరాకండిగా చెప్పేస్తోంది యాంకర్ రష్మీ. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హాట్ యాంకర్, వరుస సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అంతకు మించి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

యాంకర్ రష్మిపై దర్శకుడి సంచలన కామెంట్స్!

Submitted by arun on Mon, 08/06/2018 - 17:16

రష్మి నటించిన 'అంతకు మించి' మూవీ ఆగస్టు 24న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రష్మి మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఫిలిం నగర్ లో 'అంతకుమించి' సినిమా పోస్టర్ చూసినప్పుడు అందులో రష్మి తొడలు, ఆమె వెనుక ఉన్న బీచ్ సీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్ ను పాజిటివ్ గా తీసుకున్న రష్మి.. మా సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు పోస్టర్ తో కనెక్ట్ అయినందుకు మీకు థాంక్స్.

సుధీర్‌తో పెళ్లిపై స్పందించిన రష్మి

Submitted by arun on Tue, 03/20/2018 - 14:27

ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే. ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ సుధీర్ బాబుల మధ్య ఏదేదో ఉందనే.. ఇంకేదో జరిగిపోతోందని అనే మాదిరిగా చాలానే హింట్స్ కనిపిస్తాయి. 

ప్లీజ్ నా పేరు చెప్పొద్దు: రష్మిని వేడుకున్న బ్రహ్మాజీ

Submitted by arun on Thu, 02/08/2018 - 14:19

రష్మి ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది. అయితే ఆమె దశ తిరిగింది మాత్రం 'జబర్దస్త్' టీవీ షో తర్వాతే. ఈ కామెడీ షోకు యాంకరింగ్ చేసిన తర్వాత పాపులర్ అవ్వడంతో పాటు సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. గుంటూరు టాకీస్ తో పాటు రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం రష్మికి సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా రష్మి తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్నిడెంట్ జరిగింది.

‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ 2లో నేనూ యాక్ట్ చేస్తా కానీ..

Submitted by lakshman on Thu, 02/08/2018 - 03:16

ష‌కీలా బాట‌లో తానుకూడా న‌డుస్తాన‌ని అంటోంది యాంక‌ర్ ర‌ష్మీ. నెటిజ‌న్ల‌తో మాట్లాడిన ఆమె అనేక‌ విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకున్నారు. 
కొద్దిరోజుల క్రితం అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైర‌క్ట‌ర్ ఆర్జీవి  ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.  ఈ సినిమాపై  మ‌హిళా సంఘాలు మండిప‌డ్డాయి. స్త్రీ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా డైర‌క్ట‌ర్ ఆర్జీవీ తెరకెక్కించాడంటూ కొన్ని చోట్ల దిష్ట‌బొమ్మ దగ్ధం చేశారు. ఈనేప‌థ్యంలో జీఎస్టీ-2లో తాను యాక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ శృంగార తార ష‌కీలా చెప్పుకొచ్చింది.