unknown about adolf hitler

అడాల్ఫ్ హిట్లర్ కు ఆ సన్నివేశం అంటే చాలా భయం

Submitted by lakshman on Thu, 02/08/2018 - 00:35

జ‌ర్మ‌నీ యూదుల ఊచకోత నుంచి ప్రాణాలతో బయటపడిన అతి కొద్దిమందిలో ఇవా ష్క్లాస్ ఒకరు. ఆనాటి పరిస్థితులను భావి తరాలకు అందించేందుకు ఆమె తన వంతు కృషి చేస్తున్నారు. యూదుల ఊచకోత సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను రికార్డు చేస్తున్నారు. 3 డైమెన్షనల్ ఇంటరాక్టివ్ టెక్నాలజీని ఉపయోగించి, గతాన్ని పొందుపరుస్తున్నారు. అంటే ఎవరైనా వర్చ్యువల్‌గా ఆమెను ప్రశ్నలు అడిగి.. ఆనాటి ఘటనలను, అప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చు. ఇంతకీ.. ఇవా ష్క్లాస్ ఎవరో తెలుసా? 'ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్' పుస్తక రచయిత, ఏన్ని ఫ్రాంక్‌కి స్టెప్ సిస్టర్. ఎనభై ఎనిమిదేళ్ల ఇవా ష్క్లాస్.. ఔష్ విట్జ్ మారణహోమం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.