rashmika mandanna

'ఆర్‌.ఆర్‌.ఆర్' లో రష్మికకి ఛాన్స్..?

Submitted by arun on Wed, 11/14/2018 - 15:38

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓపినింగ్ అయి ఈ నెల 19 నుంచి మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాడు రాజమౌళి. అయితే  ఇందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారని తెలిసిందే , ఒకరు విదేశీ భామ కాగా మిగతా ఇద్దరు మన వాళ్లే.. అయితే ఇందులో రాంచరణ్ సరసన గీతా గోవిందం సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక నటించబోతున్నట్లు తెలిసింది. రాంచరన్ కు జంటగా రష్మీకాను సెలెక్ట్ చేయబోతున్నాడు రాజమౌళి అని అంటున్నారు ఇప్పటికే ఈ అమ్మడుకు కన్నడంతో పాటు తెలుగులో కూడ మంచి నేమే వచ్చింది దేవదాస్ తర్వాత డియర్ కామ్రెడ్  మళ్ళీ విజయ్ దేవర కొండతో కలసి చేస్తుంది.

‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ

Submitted by arun on Wed, 08/15/2018 - 12:47

టైటిల్ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌

నెటిజన్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మిక

Submitted by arun on Sat, 08/04/2018 - 15:35

ఛలో సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరోయిన్ రష్మికా మండన్నాని రూమర్స్ వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లొద్దని నెటిజన్స్ కి వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే మరోసారి రష్మికపై సోషల్ మీడియాలో గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈసారి ఏకంగా రష్మిక ఎంగేజ్ మెంట్ బ్రేకప్ చేసుకుందని టాక్ నడుస్తోంది.

ఆ హీరోని ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా: రష్మిక

Submitted by arun on Wed, 01/31/2018 - 11:34

టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఛలో'. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా కన్నడ హీరోయిన్ రష్మిక తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రష్మిక మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక సినిమా గురించే కాకుండా.. తన పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడింది.