janasena party

జ‌న‌సేన‌కు దిలీప్ సుంక‌ర గుడ్ బై..?

Submitted by lakshman on Tue, 03/27/2018 - 20:13

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌గా, ఆ పార్టీ అధినేత త‌రుపున సంద‌ర్భానుసారం వాదించే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర. అయితే ఆ క‌ల్యాణ్ దిలీప్ జ‌న‌సేన పార్టీకి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌న‌సేన క్రియాశీల‌క కార్య‌క‌ర్తే కాకుండా ప‌వ‌న్ అభిమానం సంఘం నాయ‌కుడు కూడా. 

జనసేన గురించి జగన్ నాలుగు మాటలు

Submitted by arun on Thu, 02/01/2018 - 15:18

ఆంద్రప్రదేశ్ లో జన సేన వల్ల కాని, మరే సేన వల్ల కాని తమకు నష్టం లేదని విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందని ఆయనను ప్రశ్నించగా, జనసేన, లేదా పవన్ కళ్యాణ్ ప్రభావం కొత్తగా ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి ఐదు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయని పేర్కొన్న జగన్.. ఆ ఎన్నికల్లో పవన్, మోదీ కలిసి ప్రచారం చేశారని అన్నారు. వారిద్దరు కలిసి ప్రచారం చేసినా టీడీపీకి అధికంగా వచ్చింది ఐదు లక్షల ఓట్లేనని తెలిపారు. పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ..

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేసిన రాముల‌మ్మ

Submitted by lakshman on Tue, 01/23/2018 - 00:39

తెలంగాణ‌లో జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న పై అధికార ప్ర‌భుత్వం ఎలా ఉన్నా.. ప్రతిప‌క్ష‌నేత‌లు మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌పై మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ  పవన్ క‌ల్యాణ్ కు .. సీఎం కేసీఆర్ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పొందాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ఇక కొండ‌గ‌ట్టు సంద‌ర్శించిన ప‌వ‌న్ భ‌క్తితో చేస్తే ప‌ర్వాలేదు. రాజ‌కీయం మాత్రం చేయోద్ద‌ని సూచించారు. అంతేకాదు తెలంగాణ ఉద్య‌మ‌సమ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాణ‌లు చెప్పాల‌ని లేదంటే తెలంగాణ‌లో తిర‌గ‌నివ్వం అని హెచ్చ‌రించారు.