kamal hasan

అన్నా- చెల్లిపై క‌థ‌నాలు..కంట‌త‌డిపెట్టిన క‌మ‌ల్

Submitted by lakshman on Fri, 03/02/2018 - 15:14

 క‌మ‌ల్ హాసన్ ఎమోష‌న‌ల్ అయ్యారు. శ్రీదేవి- క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో కొన్ని సూప‌ర్ హిట్ చిత్రాలు వ‌చ్చాయి. దీంతో వారి కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్య పెరిగింది. అయితే శ్రీదేవి దుబాయ్ లో జుమేరా ఎమిరేట్స్ హోట‌ల్లో మ‌ర‌ణించింది. ఆమె మ‌ర‌ణంపై స‌మాచారం తెలుసుకున్న క‌మ‌ల్ హాస‌న్ ఎమోష‌న‌ల్ అయ్యారు. తాను చెల్లిగా భావించే శ్రీదేవి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక పోతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. 

రెండున్నర గంటల సినిమా కాదు

Submitted by lakshman on Fri, 01/19/2018 - 11:34

రాజ్య‌స‌భ మాజీ ఎంపీ జ‌య‌ప్ర‌ద ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కోలీవుడ్ ఇండ‌స్ట్రీ సూప‌ర్ స్టార్ లు  రాజ‌కీయాల్లో వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన జ‌య‌ప్ర‌ద పాలిటిక్స్ అంటే రెండున్న‌గంట‌ల సినిమా కాద‌ని,  ఇందులో రాణించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అన్నారు. రాజ‌కీయాలు పూల దారి కాద‌ని ముళ్ల‌దార‌ని అందులో ఎత్తు ప‌ల్లాలు, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయ‌ని వాటిని త‌ట్టుకొని రాణించాల‌ని హితువుప‌లికారు.

రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన కమల్‌హాసన్

Submitted by lakshman on Fri, 09/15/2017 - 19:09
దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకూ అన్నాడీఎంకే అంతర్గత విభేదాలతో తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు పన్నీర్, పళని చేతులు కలపడంతో ఈ వివాదం దాదాపుగా సద్దుమణిగింది. వీరి వ్యవహారం తర్వాత రజనీ రాజకీయ ప్రవేశంపై...