Hardik Pandya

మరో హీరోయిన్‌తో హార్దిక్ డేటింగ్!

Submitted by arun on Thu, 06/07/2018 - 13:19

మరో క్రికెట్, బాలీవుడ్ జంట పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతున్నదా? తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఓ బాలీవుడ్ నటితో డేటింగ్‌లో ఉన్నట్లు డీఎన్‌ఏఇండియా అనే వెబ్‌సైట్ ఓ కథనం రాసింది. కొన్నాళ్ల కిందట పాండ్యా.. స్వీడిష్-గ్రీక్ బ్యూటీ ఎల్లి ఎవ్రామ్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి తిరిగిన ఫొటోలూ బయటకు వచ్చాయి.

పాండ్యాతో డేటింగ్ స్పందించిన న‌టి

Submitted by arun on Mon, 02/12/2018 - 11:27

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య- బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ కొద్దికాలంగా వార్తలు చక్కర్లు హంగామా చేస్తున్నాయి. దీనికితోడు హార్దిక్‌ బ్రదర్ కృనాల్‌ పాండ్య మ్యారేజ్‌కి హాజరైన ఎల్లీ, హార్దిక్‌ పక్కనే నిలబడి ఫొటోలకు పోజులిచ్చింది. ఇంకేముంది.. వీళ్లిద్దరు రేపోమాపో పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరకు ఈ గాసిప్స్‌పై స్పందించింది హీరోయిన్ ఎల్లీ.

నన్ను పాండ్యాతో పోల్చకండి

Submitted by arun on Thu, 01/18/2018 - 16:11

టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సహనం కోల్పోయాడు. టీమిండియా రెండో టెస్ట్ ఓటమి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై స్పందిస్తూ.. కాస్త ఘాటైన కామెంట్సే చేశాడు. టీమ్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే తన ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన పాండ్యాను.. చాలా మంది కపిల్‌దేవ్‌తో పోల్చుతున్న విషయం తెలిసిందే. గతంలో దీనిని స్వాగతించిన కపిల్.. ఈసారి మాత్రం అసహనం వ్యక్తంచేశాడు.