natural star nani

నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఈసారి..

Submitted by arun on Wed, 06/06/2018 - 13:27

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్2కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తొలి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోయే వారి పేర్లు కొన్ని బయటకు వచ్చాయి.

‘బిగ్‌బాస్-2’కు ముహూర్తం ఫిక్స్

Submitted by arun on Wed, 05/30/2018 - 13:55

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్‌ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్‌ షో రాలేదు. దీనికి తోడు తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత కావడంతో మరింత పాపులారిటీ వచ్చింది. బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. నాచులర్ స్టార్ నాని వ్యాఖ్యతగా ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్ 2’కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 10 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు నాని వెల్లడించారు. వందరోజులు ఈ షో జరగననుండగా, 16మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొననున్నారు. వారు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

సాయిప‌ల్ల‌వి - నానిల వివాదాన్ని తిర‌గ‌తోడిన నాగ‌శౌర్య

Submitted by lakshman on Tue, 01/16/2018 - 07:55

న్యాచుర‌ల్ స్టార్ నాని- హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కాంబినేషన్ లో ఎంసీఏ అనే సినిమావిడుద‌లైన విష‌యం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా విడుదల‌తో మంచి టాక్ ను సొంతం చేసుకొని హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ సాయిప‌ల్ల‌వి - నానికి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయిని..ఆ గొడ‌వ‌ల్ని నిర్మాత దిల్ రాజు ప‌రిష్క‌రించార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌పై స్పందించిన నాని అదేంలేద‌ని ..సినిమాలో మా ఇద్ద‌రి కెమిస్ట్రీ బాగుంద‌ని కొట్టిపారేశాడు.