sai dharam tej

‘తేజ్‌ ఐ లవ్‌ యు’ మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 07/06/2018 - 13:24

సినిమా పేరు: తేజ్‌ ఐ లవ్‌ యూ

న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు.

కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్

క‌ళ‌: సాహి సురేశ్

సంగీతం: గోపీ సుందర్‌

ఛాయాగ్ర‌హ‌ణం: అండ్రూ.ఐ

మాటలు: డార్లింగ్‌ స్వామి

సహ నిర్మాత: వల్లభ

నిర్మాత: కె.ఎస్‌.రామారావు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌

సంస్థ‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్

‌విడుద‌ల‌: 6 జూన్ 2018

బిగ్‌బాస్‌ హౌజ్‌లో మెగా హీరో

Submitted by arun on Thu, 07/05/2018 - 13:50

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో రసవత్తరంగా సాగుతోంది. 100 రోజుల పాటు ఆడియన్స్ కు వినోదాన్ని పంచనున్న బిగ్ బాస్ హౌస్.. సినిమా ప్రమోషన్లకు అడ్డాగా మారిపోయింది. ఆ మధ్యన జంబలకడి పంబ చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తేజ్ ఐ లవ్ యు చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ, అనుపమ పరమేశ్వరన్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఆ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. దానికి సంబందించి ప్రోమోని విడుదల చేశారు. వీరితో కలిసి హౌజ్‌మేట్స్‌ చేసే సందడి హైలెట్‌గా నిలవనుంది. తేజస్వీ.. ‘నా బర్త్‌డేకు కేక్‌ తీసుకురాలేదా బావా?’ అని అంటే..

‘ఇంటిలిజెంట్’ టాక్: తేజూ మళ్లీ దెబ్బకొట్టాడు!

Submitted by arun on Fri, 02/09/2018 - 12:50

హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన ఈ మెగా హీరో ఇంటెలిజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఇంటిలిజెంట్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.

జవాన్ ప్లాప్ తర్వాత సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఈసారి కూడా సుప్రీమ్ హీరో సోసో అనిపించాడు. యాక్టింగ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ..సన్నివేశాల్లో యాక్షన్ డోస్ మరీ ఎక్కువయ్యింది. లావణ్య త్రిపాఠి గ్లామర్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. 

నానీ హింట్ ఇచ్చాడా

Submitted by lakshman on Fri, 02/02/2018 - 00:45

గ‌తంలో హీరోయిన్ నిత్యామీన‌న్ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొట్టిన విష‌యం తెలిసిందే.  న‌ట‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఓ సినిమాలో  లెస్బియన్ పాత్రలో కనిపించనుందని. అయితే సుప్రీం కోర్టులో, లెస్బియన్ సెక్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో.. లెస్బియన్‌గా నటించే నిత్యామీనన్ రొమాన్స్‌కు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందో లేదోనని చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే 

అభిమాని కాళ్లు ప‌ట్టుకున్న సాయిధ‌రంతేజ్

Submitted by lakshman on Thu, 02/01/2018 - 16:15

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో ట్రెండ్ మారుతుంది. ఫ్యాన్స్ ని చూసి హీరోలు మారుతున్నారు. స‌హ‌జంగా టాలీవుడ్ లో మ‌నం ఎంతగానో అభిమానించే హీరో క‌నబ‌డితే షేక్ హ్యాండ్ ఇవ్వ‌డ‌మో, గ‌ట్టిగా హ‌గ్ చేసుకోవ‌డ‌మో చేస్తుంటాం. కానీ త‌మిళ తంబీలు అలా కాదు. హీరో క‌న‌బ‌డితే చాలు మొక్కుకోవ‌డం, ప్ర‌దిక్ష‌ణ‌లు చేయ‌డం, కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌డం, కాళ్లు ప‌ట్టుకోవ‌డంలాంటివి చేస్తుంటారు. ఇలాంటి సీన్ల‌ని ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌టించే స‌మ‌యంలో జ‌రిగిన విష‌యం తెలిసింది. కొద్ది రోజుల త‌రువాత హీరో సూర్య  గ్యాంగ్ అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది.

క‌ల నిజ‌మైంద‌న్నమాట‌ - సాయిధ‌ర‌మ్ తేజ్‌

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 14:03

'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌', 'సుప్రీమ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో అల‌రించిన‌ యువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స్వ‌యానా మేన‌ల్లుడు అయిన సాయిధ‌ర‌మ్‌.. చాలావ‌ర‌కు వారి పోలిక‌ల‌తో ఉండ‌డంతో అభిమానుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో న‌టించిన 'జ‌వాన్' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మ‌రో వైపు కొత్త చిత్రాల‌తో బిజీ అవుతున్నాడు సాయిధ‌ర‌మ్‌.

'జ‌వాన్' సెట్‌లో ద‌ర్శ‌కేంద్రుడి సంద‌డి

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 12:28

ఈ ఏడాది ప్రారంభంలో 'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రంతో ప‌ల‌క‌రించారు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. ప్ర‌స్తుతం 'సై సై స‌య్యారే' అనే టీవీ కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న ఆయ‌న‌.. తాజాగా 'జ‌వాన్' సెట్స్‌కి విచ్చేశారు. అంతేకాకుండా.. ఆ చిత్ర హీరోహీరోయిన్లు సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ‌రీన్‌ల‌పై ఓ షాట్ తీసి యూనిట్ స‌భ్యుల‌కు విషెస్ చెప్పారు.

ఈ విష‌యాన్ని 'జ‌వాన్' ద‌ర్శ‌కుడు బీవీఎస్ ర‌వి ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న 'జ‌వాన్‌'ని న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. 

మావ‌య్యల ద‌ర్శ‌కుల‌తో హిట్ కొడ‌తాడా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 15:41

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మేన‌ల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌', 'సుప్రీమ్' వంటి విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చాటుకున్న సాయి ధ‌ర‌మ్‌కి.. 'తిక్క‌', 'విన్న‌ర్‌', 'న‌క్ష‌త్రం' రూపంలో వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. ఈ నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్‌కి అర్జంట్‌గా ఓ హిట్ సినిమా కావాలి.