google

కంపెనీల నదులన్నీ గూగుల్ సముద్రంలోకే

Submitted by arun on Tue, 10/30/2018 - 14:24

2010 నుండి, Google కంపెనీ  ప్రతి వారం సగటున ఒక కంపెనీని కొనుగోలు చేస్తోందని మీకు తెలుసా.. ఈ మహా శక్తిగా ఎదిగిన కంపెనీ.. ఇలా ఆండ్రాయిడ్, యుట్యూబ్, వేజేస్.. అన్నిటిని సొంతం చేసుకున్తే... అలాగే.. ఇంకా ఎన్నో..,గూగుల్ స్వంతం కాబోతున్నాయని వినికిడి..... శ్రీ.కో.

'గూగుల్' పేరు వెనక దాగిన అసలు విషయం

Submitted by arun on Tue, 10/30/2018 - 12:25

మీకు 'గూగుల్' సంస్థకి  'గూగుల్' అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా! 'గూగుల్' అనే పేరు వాస్తవానికి గణిత పదం 'గూగోల్' నుండి తీసుకోబడింది, ఇది ప్రాథమికంగా 1 తరువాత 100 సున్నాలు కలిగి ఉంటుంది. అలా గూగుల్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన పేరుగా నిలిచింది. శ్రీ.కో.

Tags

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన

Submitted by arun on Fri, 10/26/2018 - 11:39

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు. గూగుల్ సంస్థలో గడచిన రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.

గూగుల్ ఇచ్చే గౌరవం

Submitted by arun on Mon, 10/01/2018 - 14:23

ఈ రోజు మీరు గూగుల్ సెర్చ్ఇంజిన్ చూసివుంటే.. ఒక ప్రముఖ వ్యక్తి.. ఫోటో వుంది.. అతను ఎవరో మీకు తెలుసా!... ఆ గొప్ప వ్యక్తి... గోవిందాప్ప వెంకటస్వామి గారు, ఒక భారతీయ నేత్ర వైద్యుడు, తన జీవితాన్ని అనవసర అంధత్వం తొలగించడానికి అంకితమిచ్చాడు. గోవిందాప్ప వందవ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఈ గౌరవాన్ని చూపింది. అలాగే ఇతను  ప్రపంచంలో అత్యుత్తమ కంటి సంరక్షణ కలిగిన అరవింద్ ఐ ఆస్పత్రుల వ్యవస్థాపకుడు మరియు మాజీ చైర్మన్. శ్రీ.కో.

గూగుల్ లో ఏది దొరికినా.. అదొక్కటి ’మనకు మనమే‘ తెలుసుకోవాలి అంటున్న కాజల్..!

Submitted by arun on Mon, 08/06/2018 - 17:04

ఇప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా.. నెటిజనులందరూ జై గూగుల్ తల్లి అంటున్నారు. ప్రతీ చిన్న అంశాన్ని గూగుల్ లో శోధిస్తున్నారు. అయితే సెర్చింజిన్ గూగుల్ లో ఏది దొరకినా.. అదొక్కటి మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి అంటున్నారు మిల్కీ బ్యూటి కాజల్. ఇంతకీ గూగుల్ లో దొరకనిది.. ఏంటది.. అంటే.. మంచి వ్యక్తిత్వం అంట. ఇటీవల గూగుల్ సెర్చింగ్ ఎక్కువైపోయింది. ఎంతలా అంటే... ఎవరైనా.. ఒక విషయంలో ఫేమస్ అయితే.. వెంటనే వారి నేపథ్యం ఏంటి? కులం, గోత్రం, ఏమైన ఎఫైర్స్ ఉన్నాయా? ఇలా ప్రతీ విషయాన్ని గూగుల్ లో శోధిస్తున్నారు. 

గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌‌కి బిగ్‌ అమౌంట్‌

Submitted by arun on Tue, 04/24/2018 - 11:56

గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌ అకౌంట్లో 2వేల 500కోట్లు వచ్చిచేరనున్నాయి. 2015లో కంపెనీ కేటాయించిన 3లక్షల 53వేల 939 నియంత్రిత షేర్లను ఇప్పుడు సుందర్‌ అకౌంట్‌కి బదలాయించింది. ఇప్పుడు వీటి విలువ 380 మిలియన్‌ డాలర్లకు చేరింది. మన ఇండియన్‌ కరెన్సీలో ఇది 2వేల 500కోట్లు. అయితే ఈ షేర్లను నగదుగా మార్చుకునే అవకాశం సుందర్‌ పిచాయ్‌కి లభించనుంది. ఓ కంపెనీ ఉన్నతాధికారిగా ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్‌ దక్కించుకుని సుందర్ పిచాయ్‌ రికార్డు సృష్టించారు.
 

మనం.. గూగుల్ గుప్పెట్లో బందీలం

Submitted by arun on Sat, 03/31/2018 - 13:00

5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్ నుంచి లీకైన ఘటన ప్రకంపనలు ఇప్పటికీ ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఏదో ఒక చోట ఆందోళన రేగుతూనే ఉంది. అయితే మనం నిత్యం వాడుతున్న గూగుల్ తల్లి అంతకంటే డేంజర్.. అని మీకు తెలుసా? మనకు తెలియకుండానే మన సమస్త సమాచారాన్ని దాచిపెట్టుకొనే గూగుల్ గుప్పిట్లో మనం ఎప్పుడో బంధీలమైపోయాం.. మనకు తెలియకుండానే. 

Tags

సెక్సీబాంబ్‌ దెబ్బకు గూగుల్‌ సైతం గ‌జ‌గ‌జ

Submitted by arun on Sun, 12/17/2017 - 12:47

సెక్సీక్యూన్‌ కోసం పెద్దయుద్దమే నడించింది. సెక్సీబాంబ్‌ దెబ్బకు గూగుల్‌ సైతం గ‌జ‌గ‌జ ఒణికిపోతుంది. అందగత్తెలను సైతం వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలించింది. హీరోలను సైతం తన అందాలతో వణికించి టాప్‌ఫ్లేస్లో నిలిచింది. ఆ భామ ఎవరో  తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. 

డిజిటల్ లావాదేవీల రంగంలోకి గూగుల్

Submitted by lakshman on Thu, 09/14/2017 - 17:03
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు వెబ్ సంబంధిత సేవలనందిస్తోన్న గూగుల్ డిజిటల్ లావాదేవీల రంగంలో కూడా జెండా పాతడానికి అడుగులు వేస్తోంది. టెజ్ అనే పేరుతో భారత్‌లో...