sexually harassing

టెన్త్ క్లాస్ స్టూడెంట్‌కు ఎదురింటి ఆంటీ షాక్

Submitted by arun on Sat, 06/09/2018 - 12:35

దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, విజయవాడలో సీన్ రివర్స్ అయింది. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి యత్నించింది. తన ఇంట్లోకి పిలిచి, అత్యాచారయత్నం చేసింది. నగరంలోని నున్నలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన విజయవాడ పాయకాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాయకాపురం వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ (45) భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లిద్దరికీ వివాహం చేసి అత్తారింటికి పంపేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటిరిగా ఉంటోంది.

సంచ‌ల‌నం : మేన‌కోడ‌లి అత్యాచారం కేసులో టాప్ హీరో

Submitted by lakshman on Thu, 02/08/2018 - 07:40

హాలీవుడ్, బాలీవుడ్ లో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు కొన‌సాగుతున్నాయి.  హాలీవుడ్ లో పాపులర్ నిర్మాత వైన్ స్టీన్ హీరోయిన్లను తన కోరిక తీర్చమంటూ పలుమార్లు బలవంతం చేశాడని హీరోయిన్ నటాసియా మీడియాముందు పూసగుచ్చినట్లు చెప్పింది. 2008లో ఓ కథ వినిపిస్తానని హోటల్ కి రమ్మనమని చెప్పిన తనను.. డ్రగ్స్ తీసుకున్నట్లు ఉన్న వైన్ స్టీన్ కృర మృగంలా తనపై  అత్యాచారం చేస్తూ రాక్షసానందాన్ని పొందాడని ..ఆ సమయంలో తాను చచ్చినట్లు పడిపోయానని  వెల్లడించింది. ఇలా వేదింపుల జాబితాలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా..సామాన్య మహిళలు కూడా  ఉన్నారు.

అబలలపై ఎన్నాళ్లీ అరాచకాలు?

Submitted by arun on Sat, 01/06/2018 - 13:31

జనారణ్యంలో మానవ మృగాలు విచ్చల విడిగా తిరుగుతున్నాయ్.. విశృంఖలంగా ప్రవర్తిస్తున్నాయ్. ఉద్యోగం కోసం,ఆర్థిక అవసరం కోసం బయటకొచ్చే అమాయక లేడి పిల్లలను వెంటాడి వేధిస్తున్నాయ్.. దొరకబుచ్చుకుని మాన,ప్రాణాలను హరిస్తున్నాయ్.. సభ్య సమాజంలో యధేచ్ఛగా తిరుగుతున్న  ఈ మేకవన్నె పులులను ఏంచేయాలి? ఎప్పటికప్పుడు ఆత్మరక్షణతో,ఎదురు దాడి చేస్తూ తప్పించుకు తిరగాల్సిన ఖర్మ ఆడపిల్లలకి ఎన్నాళ్లు? ఆడపిల్ల ఓర్పును, సహనాన్ని, మంచితనాన్ని.. అసహాయతగా తీసుకునే ఆటవిక మృగాలను ఏం చేయాలి?సమాజంలో పేరు, డబ్బు, పలుకుబడి.. నలుగురిలో గుర్తింపు.. పురుషాహంకారంతో విర్రవీగే కొందరికి ఇదే లైసెన్స్..ఇదే పెట్టుబడి..

గజల్ అత్యాచారానికి పాల్పడ్డాడు : పోలీసులు

Submitted by arun on Tue, 01/02/2018 - 18:45

గజల్‌ శ్రీనివాస్ మ‌సాజ్ వీడియోలు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. లైంగిక ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ భాగోతాలు ఒక్కోటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో స్పందించిన గ‌జ‌ల్  బాధితురాల్ని  త‌న బిడ్డ‌లా చూసుకున్నాన‌ని...లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదు చేసిందంటే ఆశ్చర్యం కలిగిందని తెలిపాడు. ఈనేప‌థ్యంలో బాధితురాలితో మసాజ్ చేయించుకోవడం బలవంతంగా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కాళ్లు ఒత్తిచ్చుకోవడం వంటి వీడియోలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆ వీడియోల‌కు గ‌జ‌ల్ చెప్పిన మాటలు ఏ విధ‌మైన పొంత‌లేన‌ట్లే తెలుస్తోంది.