donald trump

అమెరికా అధ్యక్షుడు అయిన ఆడవారి విషయంలో

Submitted by arun on Thu, 08/23/2018 - 13:05

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గత జ్ఞాపకాలు,

వెంటాడి, తన ఒకప్పటి లాయరు మైఖేల్‌ కోహెన్‌,

రూపంలోఒక షాక్‌ తగిలింది, ఇద్దరు మహిళలు,

నోరు మూసాడని కోర్టు అతనిని దోషిగా తేల్చింది,

పాపం ట్రంప్ పాత తీపి జ్ఞాపకాలు ఇప్పుడు చేదుగ మారాయి. శ్రీ.కో. 

బాబారామ్దేవ్ ట్రంప్

Submitted by arun on Mon, 07/30/2018 - 13:25

న్యూయార్క్ టైమ్స్ రాయడం,
 
రాందేవ్ బాబా, ట్రంపు ఒకటేనట,
 
వారియొక్క పనులు చేయడం,
 
చూస్తే బాబా ప్రధాని కావచ్చు ఒకనాడట. శ్రీ.కో

ట్రంప్ కోసం గుడి...త్వరలోనే కలుద్దామంటూ జనగామ జిల్లావాసికి అమెరికా అధ్యక్షుడు ట్వీట్‌

Submitted by arun on Fri, 06/22/2018 - 13:36

వుయ్ హేట్ ట్రంప్ పేరుతో  ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే  జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం తనకు ట్రంపే దైవమంటున్నాడు.  మాటలతో చెప్పడమే కాదు నిత్యం పూజలు, రక్తతర్పణాలు చేస్తూ ట్రంప్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. దీనికి ట్రంప్ సైతం ముగ్ధుడై  అభిందిస్తూ ట్వీట్ చేశాడు.  బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ  ట్రంప్‌కు వీరాభిమాని. అమెరికా అధ్యక్ష భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి  తన ఇంట్లో ట్రంప్‌ ఫోటోను పెట్టి  పూజలుచేస్తున్నాడు. ప్రతి రోజు తన పూజా కార్యక్రమాలను  ఫేస్‌బుక్‌‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ట్రంప్‌, కిమ్ భేటీ

Submitted by arun on Tue, 06/12/2018 - 13:54

ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సింగపూర్‌లో ఇవాళ ఉదయం తొలిసారి సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్‌లు...గతానికి భిన్నంగా స్పందించారు. మొదటి నుంచి చివరి దాకా సమావేశం హ్యాపీగా సాగిందని ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ ప్రకటించారు. 

డేటా లీకేజీతో ఫేస్ బుక్ వ్యాపారం

Submitted by lakshman on Sat, 03/24/2018 - 01:43

ఫేస్ బుక్ డేటా గ‌ల్లంతుపై స్పందించిన వైట్ హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బ‌న్నోన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపారం కోసం వ్య‌క్తిగ‌త డేటాను ఫేస్ బుక్ అమ్ముతున్న‌ట్లు ఆరోపించారు. 

కోర్టు మెట్లెక్కిన ట్రంప్ మూడో బాధితురాలు

Submitted by lakshman on Wed, 03/21/2018 - 14:07

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్ర‌మ‌సంబంధాలు వ‌రుస క‌థనాల‌తో వెలుగులోకి వ‌స్తున్నాయి.స్టెఫానీ క్లిఫోర్డ్, స్టామీ డానియోల్ ఇప్పుడు డేవిడ్ పెక‌ర్. ఈ ముగ్గురికి డొనాల్డ్ ట్రంప్ కు మ‌ధ్య ఉన్న బంధం గురించి అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. 
  గ‌తంలో స్టెఫానీ క్లిఫోర్డ్ తో ప్రేమాయణం నెరిపిన ట్రంప్ కాలిఫోర్నియాలో 2006లో లేక్‌ తహో గెస్ట్‌హౌస్‌ వద్ద మూడోసారి కలిశారు. అది కూడా మెలీనియాను మూడో భార్యగా చేసుకున్న ఏడాదిలోగానే! ఈ వ్యవహారాలు చాలా సార్లు బయటకు పొక్కాయి కూడా. 
తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు (దాదాపు 83లక్షల రూపాయలు) ఆమెకు పంపిచాడు.

డొనాల్డ్ ట్రంప్ కోడ‌లు కూల్చిన కాపురం

Submitted by lakshman on Fri, 03/16/2018 - 13:25

మూలిగే న‌క్క‌మీద తాటిపండుప‌డ్డ‌ట్లు ..ఇప్పుడు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోడ‌లి రూపం లో పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింద‌ని అమెరికా మీడియా క‌థ‌నాల్ని ప్ర‌సారం చేస్తోంది. 
అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు సామాన్యుడిగా ఉన్న ట్రంప్ అనేక మంది మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించారు. అవి భ‌య‌ట‌కు పొక్క‌కుండా పెద్ద‌మొత్తంలో న‌గ‌దు చెల్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. 

డొనాల్డ్ ట్రంప్ ఎంత‌టి శృంగార‌పురుషుడంటే

Submitted by lakshman on Wed, 03/14/2018 - 14:02

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిలంటే పడి చచ్చే ట్రంప్..వారితో శారీరక సంబంధాల్ని కొన‌సాగించేవాడు. అధ్య‌క్ష‌ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు ప‌లువురు స్త్రీల‌తో శారీర‌క సంబంధాన్ని నెరిపిన ట్రంప్ ఆ త‌రువాత అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ..తాను స‌న్నిహింతంగా ఉన్న మ‌హిళ‌లంద‌రిని దూరం చేశాడు. ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వ‌గా..ఇప్పుడిప్పుడే  ఇత‌ర స్త్రీల‌తో నెరిపిన అక్ర‌మ‌సంబంధాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. 

అద్య‌క్ష ప‌ద‌వికి ట్రంప్ అన‌ర్హుడు: క‌్లింట‌న్

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:50

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప‌ద‌వికి అన‌ర్హుడని విమ‌ర్శించారు డెమొక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేసిన హిల్ల‌రీ క్లింట‌న్. తాను గ‌త ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ట్రంప్ గెలుస్తార‌ని ఎవ‌రు ఊహించ‌లేద‌న్నారు ఆమె. పారిస్‌ ఒప్పందంపై సంతకాల విషయంలో అన్ని దేశాలను ఒప్పించటంలో భారత్‌ పెద్దన్నపాత్ర పోషించిందని ప్రశంసించారు.