chiranjeevi

ప్రభాస్, నీహారిక పెళ్లి వార్తలపై స్పందించిన చిరు

Submitted by arun on Tue, 04/10/2018 - 14:31

బాహుబలి ప్రభాస్ – కొణిదెల నీహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. రెండు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుతున్నాయి. చిరంజీవి పెద్ద తరహాగా.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో మాట్లాడారు.. నాగబాబు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది.. ఇలాంటి వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ గాసిప్స్ లోనే కాకుండా.. హిందీ, ఇంగ్లీష్ తోపాటు ఇతర భాష వెబ్ సైట్లలో ఈ వార్త వైరల్ అయ్యింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటి జాతీయ పోర్టల్స్ లోనూ ప్రముఖంగా వచ్చాయి. దీంతో ప్రభాస్ – నీహారిక పెళ్లి నిజమేనా అంటూ సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది. ఈ క్రమంలోనే..

నాదీ జనసేనే..కానీ..! : అల్లు అర్జున్

Submitted by arun on Mon, 04/09/2018 - 14:23

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాజకీయాల గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనదీ అదే పార్టీ అని చెబుతూ ఉన్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకు ఆ పార్టీపై బన్నీ స్పందించలేదు. తాజాగా ఓ ఇటర్వ్యూలో బన్నీకి దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

చిరుపై అమితాబ్ తెలుగు ట్వీట్.. చూశారా?

Submitted by arun on Thu, 03/29/2018 - 11:22

నట శిఖరం అమితాబ్ బచ్చన్.. హైదరాబాద్ చేరుకున్నారు. చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటించబోతున్న బిగ్ బీ.. తన పార్ట్ షూటింగ్ కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా.. అమితాబ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “సూపర్ స్టార్ చిరంజీవి.. అదే ఫ్రేమ్ లో ఓ గౌరవం ఉండాలి”.. అంటూ చిరుపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

రాజకీయం వేరు.. అనుబంధం వేరు!

Submitted by arun on Wed, 03/28/2018 - 13:42

రాజకీయం వేరు.. అన్నాదమ్ముల అనుబంధం వేరు. ఈ మాటను.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. రాజకీయంగా.. వ్యక్తిగతంగా.. చిరంజీవితో తనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. అన్నాదమ్ములుగా తాము ఎన్నడూ కలిసే ఉంటామని.. అన్నయ్య విషయంలో తన ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని.. పవన్ సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు.. ఇప్పుడు ఆ మాటను నిజం అని నిరూపించుకున్నాడు కూడా.

చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ ..పవన్ జనసేన ప్రీపేయిడ్ పార్టీ

Submitted by lakshman on Thu, 03/22/2018 - 10:01

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై టీడీపీ నేత‌లు సంద‌ర్భాను సారం గుర్తు చేసుకొని మ‌రి తిట్టిపోస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బాగున్నా ఆ ఇరుపార్టీలు ఇప్పుడు ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. ఎదురు ప‌డితే చాలు అగ్గిలంమీద గుగ్గిలం అవుతున్నారు.

చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ చాలా నయం

Submitted by lakshman on Thu, 03/15/2018 - 17:28

ఈ మాట మేం కాదు అనేది… జనాలే అంటున్నారు. ఎందుకంటే.. వాస్తవాలను కాస్త పరిశీలనలోకి తీసుకుంటే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి సాధించింది ఏమీ లేదు. 18 శాతం ఓట్లు సంపాదించారు కానీ.. వాటిని అధికారం దిశగా మళ్లించే ప్రయత్నం మాత్రం ఆయన చేయలేకపోయారు. చివరికి ఉన్న పార్టీని కూడా.. కాంగ్రెస్ లో కలిపేశారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచారన్న ఆరోపణలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. దానికి తోడు.. తన రాజకీయ ప్రస్థానంలో..

శ్రీదేవి పార్థివదేహనికి చిరంజీవి నివాళి

Submitted by arun on Wed, 02/28/2018 - 12:32

శ్రీదేవి పార్థివదేహనికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. సెలబ్రేషన్ క్లబ్ లో ఉన్న శ్రీదేవి భౌతికకాయాన్ని సందర్శించిన చిరంజీవి.. ఆమె కుటుంబసభ్యులకు సానూభూతి తెలిపారు. శ్రీదేవితో చిరంజీవి అనుబంధం విడదీయలేనిది. శ్రీదేవితో కలిసి చిరు జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరుశరాం, రాణీకాసుల రంగమ్మ సినిమాల్లో నటించారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చిత్రీకరణ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆమెతో నటించింది మూడు సినిమాలే అయినా.. శ్రీదేవితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే శ్రీదేవి పార్థివదేహన్ని  చూసి చిరంజీవి చలించిపోయారు.
 

తుప్పు ప‌ట్టిన‌ప్పుడే సాన‌బెట్టాలి క‌త్తి ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదు

Submitted by lakshman on Wed, 02/28/2018 - 06:22

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ న‌వ్వుల పాల‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ మ‌ధ్య జ‌రిగిన వివాదం మ‌న‌కు తెలిసిన విష‌య‌మే. అంత‌కుముందు ఆ త‌రువాత అనేలా ...ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించ‌క ముందు క‌త్తిమ‌హేష్  అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించిన  తరువాత ఆయ‌న్ని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య‌ పెరిగిపోయింది. ఏదైనా స‌మ‌స్య‌పై స్పందిస్తారా..?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చిరంజీవి

Submitted by arun on Thu, 02/15/2018 - 13:21

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలు బీజేపీకి, ప్రధాని మోదీకి అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల ఫలితాలు 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులు ఒడ్డబోతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇప్పటికే కర్ణాటకలో ఓ ర్యాలీ నిర్వహించారు.

ఓ సినిమా చేయండి బాసూ

Submitted by lakshman on Thu, 02/08/2018 - 04:36

కేవలం నటుడిగానే గాక దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు ధనుష్. ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ నుసొంతం చేసుకున్నాడు ధనుష్. ఆ సినిమా అనంతరం.. ఇప్పుడు మరోసారి దర్శకత్వానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సారి ఒక భారీ సినిమాతో మొత్తం దక్షిణాదిన అంతా సత్తా చాటాలనేది ధనుష్ ప్రణాళిక అని తెలుస్తోంది. అందుకే.. మల్టీస్టారర్ ను, అందునా.. పక్క భాష నటులను కలుపుకుని సినిమా చేయాలని ధనుష్ ప్లాన్ వేశాడట.