Jamuna

మహనటి మిస్సమ్మని మిస్ అవ్వకండి

Submitted by arun on Tue, 09/11/2018 - 14:26

అభినేత్రిగా సావిత్రికి మంచి పేరు తెచ్చే,

మల్టీ స్టారర్ సినిమాగా ఎంతో కీర్తి వచ్చే,

“మన్మొయీ గర్ల్స్ స్కూల్” కథ ఎంతో నచ్చే,

అందుకే మిస్సమ్మగా సావిత్రి మన ముందు కొచ్చే. శ్రీ.కో. 

ఆ ఇద్దరు న‌న్ను తొక్కేద్దామ‌నుకున్నారు: జ‌మున‌

Submitted by arun on Sat, 12/23/2017 - 15:02

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హాన‌టి సావిత్రి త‌ర్వాత గొప్ప‌న‌టిగా సీనియ‌ర్ న‌టి జ‌మున‌ పేరు తెచ్చుకున్నారు.  ‘పుట్టిల్లు’ సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రత్యేకంగా ‘సత్యభామ’ పాత్రలో ఆమె అభినయం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్టార్ హీరోల‌తో సమానంగా అభిమానుల‌ను సంపాదించుకోవ‌డం మాత్ర‌మే కాదు.. ఓ ద‌శ‌లో వారితో పోటీ ప‌డ్డారు కూడా. ఈమె దూకుడు సహించ‌లేక ఓ ద‌శ‌లో ఎన్టీయార్‌, ఏఎన్నార్ జ‌మునను సినీ ప‌రిశ్ర‌మ నుంచి బ‌హిష్క‌రిద్దామ‌నుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో జ‌మున వెల్లడించారు. అమె మాటల్లో