EC

ఒంటి గంటకల్లా పూర్తి ఫలితాలు : రజత్‌కుమార్‌

Submitted by chandram on Mon, 12/10/2018 - 23:08


దేశం చూపులన్నీ తెలంగాణ మీదనే తెలంగాణ రేపటితో ఎన్నికల రణరంగంలో విజేతలేవరో పరజీతులేవరో తెలిపోయే సమయం వచ్చేసింది. ఫలితాలు వెలుడనున్న నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఉదయం ఎనిమిదింటికి ఓట్ల లెక్కింపు ఆరంభం. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీటీవీ కెమెరాల నిగాహ్ లో 144 సెక్షన్ మధ్య ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మొత్తం 2379 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని రేపు ఒంటి వరకు గెలుపోటముల సరళి వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. బెల్లంపల్లిలో అత్యల్పంగా 15 రౌండ్ల కౌంటింగ్‌ ఉంటుందన్నారు.

మొత్తం 3వేల 583 నామినేషన్లు దాఖలు: సీఈవో రజత్ కుమార్

Submitted by chandram on Tue, 11/20/2018 - 18:33

తెలంగాణలో వచ్చే ఎన్నికలను దృష్టిపెట్టుకొని ఓటింగ్ శాతం పెంచడంమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్రఎన్నికల ప్రధానధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ స్లీప్ పంపీణీ మొదలు పెట్టి కుటుంబసభ్యులకే ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల పెంపు, మార్పునకు విజ్ఞప్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో 32వేల 796 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సర్వీస్ ఓటర్లు 9వేల 445 మంది. లక్షా 60వేల 509 మంది పోలింగ్ సిబ్బందిని అవసరమవుతారని తెలిపారు. పోలింగ్ రోజు 30వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తమని  తెలిపారు. కాగా తెలంగాణలో మొత్తం 3వేల 538 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోండి...

Submitted by arun on Sat, 11/10/2018 - 11:16

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అయితే ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. ఈ మేరకు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.