TS govt

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Submitted by arun on Sat, 07/28/2018 - 07:17

తెలంగాణ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలపై ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే 3వ తేదీకి వాయిదా వేసింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు.

టీఎస్‌పీఎస్సీ తరహాలో మరో రెండు రిక్రూట్‌మెంట్ బోర్డులు

Submitted by arun on Wed, 04/18/2018 - 12:43

ఉద్యోగాలను భర్తీలో జరుగుతున్న జాప్యంపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తరహలోనే మరో రెండు బోర్డులను ఏర్పాటు చేసి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తోంది. విద్య, వైద్య శాఖలో ఖాళీల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికే కొత్త బోర్డులను ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 

కేటీఆర్ ఆ మాట అనగానే నా మనసు చివుక్కుమంది: చిరంజీవి

Submitted by arun on Tue, 12/19/2017 - 11:43

ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పరిశ్రమ పెద్దలను తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన ఆలోచనకానీ, మన కల కానీ ఏ భాషలో అయితే ఉంటుందో అదే మాతృభాష అని తెలిపిన చిరు, ఈ మహాసభలను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుపుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రశంసించారు.