పవన్ కల్యాణ్

ప్లీజ్ కత్తి మా పవన్ కల్యాణ్ ని వదిలిపెట్టవా : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

Submitted by lakshman on Wed, 12/20/2017 - 15:05

ప్లీజ్ కత్తి మా పవన్ కల్యాణ్ ని వదిలిపెట్టవా అంటూ కామెంట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ పాలిటిక్స్ ను వ్యతిరేకించిన క్రిటిక్ కత్తిమషేష్ తాజాగా అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ పై మండిపడ్డారు. పవన్  అజ్ఞాతవాసి సినిమా అయిపోయింది. బిజినెస్ బాగా జరిగింది. ఇక ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడు.  "పాలిటిక్స్‌ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ పోయినట్లు ఉందే..  కొన్ని వీడియోల్నీ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 

పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనిత

Submitted by lakshman on Sun, 12/17/2017 - 15:46

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పాలన పై పవన్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పై స్పందించిన అనిత..ప్రజాస్వామ్యంలో అందరు ఒక్కటే...పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎప్పుడైనా విమర్శించొచ్చు అని అన్నారు. అంతేకాదు ప్రజా సమస్యల్ని పవన్ ఎత్తి చూపుతుంటే సీఎం ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని పునరుద్ఘాటించారు. గతంలో ఉద్దానం కిడ్నీ సమస్య పై పవన్ స్పందింస్తే..చంద్రబాబు ఆ సమస్యని పరిష్కరించారన్నారు.