మూడో టెస్టులో తడబడిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్‌

Team India Faltered In The third Test Match
x

మూడు టెస్టులో తడబడిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్‌

Highlights

IND vs AUS: ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన టాప్ ఆర్డర్, మిడిలార్డర్

IND vs AUS: మూడో టెస్టులో భారతజట్టు పేలవ ప్రదర్శన కనబరచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి 109 పరుగులకే కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమవడంతో 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కునెమాన్‌కు 5 వికెట్లు పడగా.. లియాన్ 3 వికెట్లు తీశాడు. భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ అత్యధికంగా 22, గిల్ 21 పరుగులు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories