T20 World Cup 2021: నేడు న్యూజిలాండ్‌తో భారత్ ఢీ

Team India and New Zealand Match in T20 World Cup 2021 Today 31 10 2021
x

నేడు న్యూజిలాండ్‌తో భారత్ ఢీ(ఫైల్ ఫోటో)

Highlights

*టీ 20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్ *ఓడితే సెమీస్ అవకాశాలు క్లిష్టం

T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌ను టీమిండియా ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్ చేరేందుకు చేరువయ్యే అవకాశం ఉండగా ఓడితే సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ మ్యాచ్‌లో ఫలితం ఎంతో కీలకం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories