Sri Lanka Vs West Indies: టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై శ్రీలంక గెలుపు

Sri Lanka Won the Match Against West Indies T20 World Cup 2021 Highlights | Sports News
x

Sri Lanka Vs West Indies: టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై శ్రీలంక గెలుపు

Highlights

Sri Lanka Vs West Indies Highlights: స్కోర్లు: శ్రీలంక 189/3, వెస్టిండీస్‌ 169/8

Sri Lanka Vs West Indies Highlights: వెస్టిండీస్‌పై శ్రీలంక విజయం సాధించింది. విండీస్‌పై 20 పరుగుల తేడాతో లంక విజయకేతనం ఎగరవేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన లంకేయులు.. విండీస్‌ ముందు.. 190 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచారు. ఆ తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేశారు. దీంతో.. శ్రీలంక 20 పరుగుల తేడాతో గెలుపొందింది.

Show Full Article
Print Article
Next Story
More Stories