GT vs PBKS: గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ విజయం

Punjab Kings Win By 3 Wickets Against Gujarat Titans
x

GT vs PBKS: గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ విజయం

Highlights

GT vs PBKS: 19.5 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించిన పంజాబ్‌ జట్టు

GT vs PBKS: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 3 వికెట్ల తేడా సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్‌లోనే పంజాబ్‌ జట్టు చేధించింది. నూట పదకొండు పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో శశాంక్‌ సింగ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంజాబ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 48 బంతుల్లోనే 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories