IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్

Match Between Delhi Capitals And Chennai Super Kings
x

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్

Highlights

IPL 2024: విశాఖలో ACA - VDCA క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్

IPL 2024: కాసేపట్లో విశాఖలో ACA - VDCA క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుండగా... విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. ఐదేళ్ల తర్వాత ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖలో క్రికెట్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories