రెండో టెస్టులో భారత బౌలర్ల విజృంభణ

రెండో టెస్టులో భారత బౌలర్ల విజృంభణ
x

రెండో టెస్టులో భారత బౌలర్ల విజృంభణ

Highlights

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌‌ను ముప్పతిప్పలు పెట్టారు. 134...

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌‌ను ముప్పతిప్పలు పెట్టారు. 134 పరుగులకే ఆలౌట్‌ చేశారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లు పడగొట్టగా..అక్షర్ పటేల్ 2 వికెట్లు..ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. 60 ఓవర్‌ పూర్తికాకముందే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories