షాకింగ్‌ యాక్సిడెంట్‌...

Submitted by arun on Tue, 09/11/2018 - 09:17

ఉక్రెయిన్‌ దేశంలో జరిగిన ఓ ప్రమాదం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అత్యంత వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉక్రెయిన్‌లో భారీ ప్రమాదం జరిగింది.  ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. అతి వేగంగా ఢీకొట్టడంతో వ్యాన్‌ ముందుభాగం నుజ్జునుజ్జయింది. అంత భారీ ప్రమాదం జరిగినా అందులోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ అతివేగంగా ఢీకొట్టినా.. అందులోని వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఉక్రెయిన్ ప్రమాదపు వీడియో ప్రపంచ వ్యాప్తంగా చక్కెర్లు కొడుతోంది. లారీ అతివేగంగా వ్యాన్‌ను ఢీకొట్టినా అందులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాకపోవడంతో వీక్షకులు ఆశర్యానికి గురౌతున్నారు.
 

English Title
Man miraculously walks away from massive car crash in Ukraine

MORE FROM AUTHOR

RELATED ARTICLES