కేంద్ర మంత్రుల అత్యవసర సమావేశం

కేంద్ర మంత్రుల అత్యవసర సమావేశం
x
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రులు అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ హాజరైయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రులు అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ హాజరైయ్యారు. రేపటి నుంచి రైతులు నిరాహార దీక్షకు దిగుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. సాగు చట్టాలపై ప్రధాన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories