Chhattisgarh: దంతెవాడలో మావోయిస్టుల భారీ సొరంగాలు గుర్తింపు

Tunnels Of Maoist In Chhattisgarh
x

Chhattisgarh: దంతెవాడలో మావోయిస్టుల భారీ సొరంగాలు గుర్తింపు

Highlights

Chhattisgarh: సొరంగాల వీడియోలను విడుదల చేసిన భద్రతా బలగాలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాలు వెలుగులోకి వచ్చాయి. భద్రతా బలగాల కూంబింగ్‌ నుంచి తప్పించుకోవడానికి మావోయిస్టులు భారీ సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టుల సొరంగాలను భద్రతా బాలగాలు గుర్తించారు. మనిషి నడిచి వెళ్లేంత వెడల్పుతో గాలి, వెలుతురు అందే విధంగా ఏర్పాటు చేసిన సొరంగాల వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories