Madhya Pradesh: అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన దుకాణాలు

Shops, vehicles destroyed in massive fire in Choti Gwaltoli
x

Madhya Pradesh: అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన దుకాణాలు 

Highlights

Madhya Pradesh: అగ్నికి ఆహుతైన దుకాణా సముదాయాలు

Madhya Pradesh: మధ‌్యప్రదేశ్‌ ఇండోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండోర్‌ పట్టణంలోని గ్వాల్టోలి ప్రాంతంలో రోడ్డు పక్కనున్న దుకాణాసముదాయాల్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దుకాణాలలతో పాటు.. షాపుల ముందు పార్క్ చేసిన రెండు బైకులు.. ఓ ఆటో కూడా అగ్నికి ఆహుతైంది. మంటలకు దట్టమైన పొగ ఆప్రాంతాన్ని కమ్మేుసింది. అయితే.. తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూ్ట కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories