Republic Day 2024: దేశ రాజధాని ఢిల్లీలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Celebration Tomorrow At Delhi
x

Republic Day 2024: దేశ రాజధాని ఢిల్లీలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు

Highlights

Republic Day 2024: కర్తవ్యపథ్‌లో త్రివిధ దళాల ప్రదర్శనలకు అంతా సిద్ధం

Republic Day 2024: దేశ రాజధాని ఢిల్లీలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పథ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories