Pran Pratishtha: అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Ram Temple Opening Muhurta
x

Pran Pratishtha: అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Highlights

Pran Pratishtha: వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

Pran Pratishtha: వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. 12.29 నిమిషాల 8 సెకన్లకు రామ్‌ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్ది.. రామ్‌లల్లాకు అద్దాన్ని చూపించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories