Bihar: బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమైన నితీష్‌

Nitish Kumar Ready To Form Government With BJP In Bihar
x

Bihar: బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమైన నితీష్‌

Highlights

Bihar: ఇప్పటికే ఎమ్మెల్యేలను పాట్నా పిలిపించిన నితీష్‌‎‌‌కుమార్

Bihar: బిహార్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.యూటర్న్‌కి పర్యాయపదంగా మారిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్జేడీకి చేయి ఇచ్చి.. మళ్లీ బీజేపీ పంచన చేరబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది. ఈనెల 28న ఆయన జేడీయూ- బీజేపీ కూటమి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories