Nirmala Sitharaman: మరోసారి మోడీ సర్కారే అధికారంలోకి వస్తుంది

Nirmala Sitharaman Speech In Lok Shabha
x

Nirmala Sitharaman: మరోసారి మోడీ సర్కారే అధికారంలోకి వస్తుంది

Highlights

Nirmala Sitharaman: సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో.. భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది

Nirmala Sitharaman: పదేళ్ల మోడీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. 2014 కంటే ముందు భారత్ అనేక ఆర్థిక సవాళ్లలను ఎదుర్కొందని నిర్మల అన్నారు. సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందన్నారు. ప్రధాని ఆర్థిక విధానాలతో మరోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories