West Bengal: బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం

Mamata Banerjee Takes Oath as the Chief Minister of West Bengal
x

West Bengal: బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం

Highlights

West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కొద్దిమంది అతిథులకే ఆహ్వానం పంపారు. సీఎంగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమెను అభినందించారు. ఆదివారం వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కౌంటింగ్ జ‌రిగిన 292 స్థానాల‌కుగాను 213 స్థానాల్లో విజ‌యంతో తృణ‌మూల్ మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories