Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం...

Indian Army Encounter a Terrorist at Jammu Kashmir Today 19 12 2021 | National News
x

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం...

Highlights

Jammu Kashmir: శ్రీనగర్‌లోని హర్వాన్‌లో ఎదురుకాల్పులు...

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

భద్రతా బలగాలను చూసిన ముష్కరులు.. కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది ఇండియన్‌ ఆర్మీ. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories