కేరళ రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు

Incessant rains in Kerala state
x

కేరళ రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు

Highlights

Kerala: లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద

Kerala: కేరళ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతలను వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా కన్నూర్ ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదరకంగా ప్రవహిస్తున్నఓ వాగును దాటే క్రమంలో ఓ జీపు వరదల్లో చిక్కుకుంది. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో జీపు బయటకు లాగేందుకు తీవ్రంగా శ్రమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories