Ghulam Nabi Azad: రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన గులాంనబీ ఆజాద్

Ghulam Nabi Azad Criticized Rahul Gandhi
x

Ghulam Nabi Azad: రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన గులాంనబీ ఆజాద్

Highlights

Ghulam Nabi Azad: బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఎందుకు పోటీ చేయడం లేదు

Ghulam Nabi Azad: బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారన్న వ్యాఖ్యలను గులాంనబీ ఆజాద్ తోసిపుచ్చారు. ఆయన చర్యలు అలా అనిపించడం లేదని... బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీచేసేందుకు సంకోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మైనారిటీలు అధికాంగా ఉన్న రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని విమర్శించారు. సురక్షిత స్థానాలను ఎంచుకోవడాన్ని సైతం ఆయన ప్రశ్నించారు. రాహుల్‌తో పాటు ఒమర్ అబ్దుల్లా స్పూన్ ఫీడింగ్ కిడ్స్ అని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ ఎలాంటి త్యాగాలు చేయలేదని... రాజకీయ వారసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories