ఆప్ మంత్రి అతిషికి ఎన్నికల సంఘం నోటీసులు

Election Commission notices to AAP Minister Atishi
x

ఆప్ మంత్రి అతిషికి ఎన్నికల సంఘం నోటీసులు 

Highlights

AAP Minister Atishi: బీజేపీ ఫిర్యాదుతో అతిషికి ఎన్నికల సంఘం నోటీసులు

AAP Minister Atishi: ఢిల్లీ ఆప్ మంత్రి అతీషికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలని బెదిరిస్తున్నారన్న వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. ఈనెల 8 నాటికి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నోటీసులు జారీ చేసింది ఈసీ. మరో వైపు మంత్రి అతీషి వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories